సైమా అవార్డ్స్ లో పుష్ప :ది రైజ్ ప్రభంజనం

Pushpa The Rise Awards at SIIMA 2022, SIIMA 2022 Awards, 2022 SIIMA Awards, Pushpa The Rise Awards, Pushpa The Rise, 10th South Indian International Movie Awards, South Indian International Movie Awards, Allu Arjun's Pushpa The Rise bagged maximum awards, Allu Arjun won the Best Actor Award for Pushpa The Rise, Allu Arjun's Pushpa The Rise, Icon Star Allu Arjun's Pushpa The Rise, 2022 SIIMA Winner's list, Best Film Award For Pushpa: The Rise, Best Actor in a Leading Role Award For Allu Arjun for Pushpa: The Rise, Icon Star Allu Arjun, Pushpa The Rise Latest Update, Pushpa The Rise Telugu Movie New Update, SIIMA Awards, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి,దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుక ఈ సంవత్సరం బెంగళూరులో జరిగింది. ఈ అవార్డ్స్ వేడుకలో పుష్ప 6 కేటగిరీస్ లో అవార్డ్స్ గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. బెస్ట్ యాక్టర్- అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్- సుకుమార్, బెస్ట్ మ్యూజిక్- దేవి శ్రీ ప్రసాద్, బెస్ట్ లిరిసిస్ట్- చంద్రబోస్, బెస్ట్ సపోర్టింగ్ రోల్ – జగదీష్, బెస్ట్ తెలుగు మూవీ వంటి కేటగీరీల్లో పుష్ప: ది రైజ్ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడి అవార్డును అందుకుంటున్నప్పుడు అల్లు అర్జున్ తగ్గెదేలే డైలాగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సైమా అవార్డ్స్ వేడుకలో కమల్ హాసన్ , అల్లు అర్జున్, యష్ , రణ్‌వీర్ సింగ్, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.