తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. .భాషతో సంబంధం లేకుండా నిర్విరామంగా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. థమన్ మ్యూజిక్ అందిస్తున్న భారీ చిత్రాల్లో చిరంజీవి గాడ్ ఫాదర్’మరియు రామ్ చరణ్ RC15 ఉన్నాయి. గాడ్ ఫాదర్ మూవీ విడుదల వాయిదా పడిందని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా థమన్ ఎస్ గాడ్ ఫాదర్ , #RC15 మూవీస్ పై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రియమైన సోదరుడు రామ్ చరణ్ #RC15 మరియు అక్టోబర్ 5న వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కోసం వర్క్ చేసిన అద్భుతమైన రోజు అనీ , లవ్ & పీస్ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి థమన్ ట్వీట్ చేశారు.సంగీత దర్శకుడు థమన్ చేసిన ట్వీట్ మెగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: