నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ డేట్ వాయిదా

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie New Release Date Announced, Nenu Meeku Baaga Kavalsinavaadini is an upcoming Telugu movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Telugu movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie New Update, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Latest Update, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie New Release Date, New Release Date For Nenu Meeku Baaga Kavalsinavaadini Movie, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie, Nenu Meeku Baaga Kavalsinavaadini, Nenu Meeku Baaga Kavalsinavaadini 2022, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Release Date, Kiran Abbavaram, Sanjana Anand, Sridhar Gadhe, Kiran Abbavaram Latest Movie, Kiran Abbavaram Upcoming Movie, Kiran Abbavaram's Nenu Meeku Baaga Kavalsinavaadini Movie New Release Date, Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇంకా రిలీజ్ కు చాలా తక్కువ రోజులు ఉండటంతో ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి ఒక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ” అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో” అంటూ సాగే ఈ మాస్ బీట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నిజానికి సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. సెప్టెంబర్ 16వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.