మాస్కో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప :ది రైజ్

Pushpa The Rise To Be Filmed For Masco International Film festival, Masco International Film festival, Allu Arjun's Pushpa The Rise will be screened at the Moscow Film Festival, Pushpa The Rise, Allu Arjun's Pushpa The Rise, Moscow Film Festival, Pushpa The Rise Part 1 To Be Filmed For Masco International Film festival, Pushpa The Rise Latest News, Pushpa The Rise New Update, Allu Arjun's Pushpa, Pushpa The Rise Part 1, International Film festival, Allu Arjun, Fahad Faasil, Rashmika Mandanna, Sukumar, Moscow India Embassy, Film festival, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుని 100కోట్ల క్లబ్ లో చేరింది.పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప: ది రైజ్ మూవీ ఇప్పుడు అరుదైన ఘనతను స్వంతం చేసుకుంది. మాస్కో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఎరౌండ్ ది వరల్డ్ కేటగీరీ లో పుష్ప :ది రైజ్ మూవీ ఎంపికయిందని చెప్పేందుకు గర్విస్తున్నామని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. ఈ విషయాన్నీ అనౌన్స్ చేస్తూ ఇండియన్ ఎంబసీ ఇన్ స్టా గ్రామ్ లో పుష్ప పోస్టర్ ను షేర్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.