చిన్న సినిమాకు మెగా సాయం

Megastar Chiranjeevi to grace First Day First Show Pre Release Event, First Day First Show Pre Release Event, Megastar Chiranjeevi to grace FDFS Pre Release Event, Megastar Chiranjeevi Is The Chief Guest, First Day First Show Pre Release Event Details, First Day First Show is an upcoming comedy movie, FDFS Pre Release Event, First Day First Show, Megastar Chiranjeevi, First Day First Show Telugu Movie, First Day First Show Movie Latest News And Updates, First Day First Show Pre Release, First Day First Show Movie Pre Release, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Chiranjeevi,

పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ పై శంకరాభరణం , సాగర సంగమం , స్వాతిముత్యం , స్వయంకృషి , సీతాకోక చిలక వంటి సూపర్ హిట్ మూవీస్ నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్ టైన్ మెంట్, మిత్ర వింద మూవీస్ బ్యానర్స్ పై వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి , సంచిత బసు జంటగా పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి మొదటి రోజు మొదటి ఆట చూడాలి అనే కాన్సెప్టుతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ కి బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ ఫేమ్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆగస్టు 31న హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు .చిన్న సినిమాకి మెగా సాయం అందిస్తున్నారని, ఇలాంటి వాటిల్లో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని మెగాస్టార్ ని అభిమానులు అభినందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =