రష్మిక ఇంటెన్స్ లుక్

Gorgeous Rashmika Mandanna Shares Intense Pictures,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Rashmika Mandanna.Actress Rashmika Mandanna, Rashmika Mandanna Upcoming Movies, Rashmika Mandanna New Movies, Rashmika Mandanna Shares Intense Pictures, Rashmika Mandanna Pictures, Rashmika Mandanna Latest Pictures Goes Viral in Social Media, Rashmika Mandanna Share Her Pictures in Social Media, Rashmika Mandanna Pictures Goes Viral In Social Media

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ గుడ్ బై , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇన్ స్టా గ్రామ్ లో 32.8 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతోన్న రష్మిక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రష్మిక ఇంటెన్స్ లుక్ తో ఉన్న తన అరుదైన ఫోటోలతో అభిమానులను సర్‌ ప్రైజ్‌ చేశారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + one =