అనుపమ పరమేశ్వరన్ కు కరోనా పాజిటివ్

Anupama Parameswaran Tests Positive for Covid 19,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Anupama Parameswaran,Actress Anupama Parameswaran,Anupama Parameswaran Tested Positive,Actress Anupama Parameswaran Tested Positive For Covid 19,Anupama Parameswaran Health Conditions,Anupama Parameswaran Covid 19 Updates,Covid 19,Covi 19 Latest Updates, Anupama Parameswaran Latest Health Updates,Anupama Parameswaran New Movie Updates,Anupama Parameswaran Upcoming Movies,Anupama Parameswaran New Movie Updates

టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ , శతమానం భవతి , హలో గురు ప్రేమ కోసమే , రాక్షసుడు వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం తళ్ళిపోగాదే , తలై నగరం 2 తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న 18 పేజెస్ , బటర్ ఫ్లై మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.కార్తికేయ 2 అనుపమకు ఒక అద్భుతమైన బ్రేక్ ఇచ్చింది. కార్తికేయ 2 ప్రమోషన్స్ కై రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేసిన అనుపమ ఎప్పుడైతే హిందీ‌లో కూడా ‘కార్తికేయ 2’ చిత్రం హిట్టయిందో.., మళ్ళీ నార్త్ అంతా తిరిగి ప్రచారం చేశారు. ఈ నేపధ్యంలో ఆమెకి సరైన నిద్ర, తిండి కూడా లేకపోయినా, సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇలా తిరగటం వల్లనో.. ఏమో ఆమెకి కరోనా సోకింది.ప్రస్తుతం అనుపమ క్వారంటైన్‌లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =