సిటీకి దూరంగా ఫ్యామిలీతో చిరు

Chiranjeevi Birthday Celebrations With His Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi Birthday,Chiranjeevi Birthday Celebrations with Family,Chiranjeevi Birthday Celebrations with Family Pictures Goes Viral in Social Meida,Chiranjeevi Birthday Celebration Goes Viral in Social Media,Chiranjeevi Birthday Celebrations Family Pictures Shared in Social Media,Chiranjeevi Thanks Everyone in Social Media,Chiranjeevi Konidela

మెగా అభిమానులకు ఆగష్ట్ వచ్చిందంటే చాలు పండగే. ఆగష్ట్ 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో నెల రోజుల ముందు నుండే ఫ్యాన్స్ సందడి మొదలుపెడుతుంటారు. ఏం కార్యక్రమాలు చేయాలి.. ఏం ఏర్పాట్లు చేయాలి అంటూ ముందు నుండీ ప్లానింగ్ లో ఉంటారు. ఇక అనుకున్నట్టే చిరు పుట్టినరోజు రావడం.. అయిపోవడం కూడా జరిగిపోయింది. ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు ఎప్పటిలాగే అభిమానులు కూడా అభిమానులు రక్తదానం చేయడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే తన కొత్త సినిమాల నుండి కూడా ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ ట్రీట్ లు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చిరు సోషల్ మీడియా ద్వారా తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదానం చేయడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం తన మనసును తాకిందని పేర్కొన్నారు. అంతేకాదు, తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా వెళ్లి వేడుకలు జరుపుకున్నానని.. ఫ్యామిలీ సభ్యులతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 17 =