డీజే టిల్లు సీక్వెల్ లో కథానాయికగా శ్రీ లీల ?

Sree Leela to act in DJ Tillu 2 movie?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Sreeleela, Actress Sreeleela,Sreeleela To Act in DJ Tillu Sequel,Sreeleela To Act as Lead in Dj Tillu Sequel,Dj Tillu Movie Sequel,DJ Tillu 2,Siddu Jonnalagadda,Actress Sreeleela,Sreeleela To Act with Siddu Jonnalagadda,Siddu Jonnalagadda Upcoming Movie,Siddu Jonnalagadda Movie Updates,Siddu Jonnalagadda New Movie Updates

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ,మెహబూబా గల్లీ రౌడీ మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా అట్లుంటది మనతోని అనే ఉపశీర్షిక తో తెరకెక్కిన డీజే టిల్లు మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ మూవీ లో సిద్ధు , నేహా ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.డీజే టిల్లు మూవీ మొదటి రోజే ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్ళు సాదించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ డీజే టిల్లు మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. డీజే టిల్లు సీక్వెల్ లో కథానాయికగా శ్రీలీల ఎంపిక అయ్యారని సమాచారం. కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ టాలీవుడ్ కు పరిచయమైన శ్రీ లీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. ప్ర‌స్తుతం శ్రీ లీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయారు. రవితేజ ధమాకా !, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, వైష్ణ‌వ్‌తేజ్ సినిమాతో పాటుగా గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మూవీ లో శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =