సెకండ్ హిందీ వెబ్ సిరీస్ కై ట్రైనింగ్ లో సమంత

Samantha Training For A Hindi Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Samantha,Actress Samantha,Samantha Latest Movie Updates,Samantha Hindi Webseries, Samantha Traning For Hindi Web Serires,Samantha Upcoming Movie,Samantha Movie Updates,Samantha Training For Her upcoming Project,Hero Varun Dhawan,Bollywood Star Hero Varun Dhawan,Samantha To Act with Varun Dhawan in Her Upcoming Project,Samntha To Train For martial arts for Next Projects,Raj and DK New Project,Samantha To Act in Raj and DK Upcoming Project,Sam Second Project with Raj and DK

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం,ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ పాన్ ఇండియా మూవీస్ గా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో నటిస్తున్నారు. ఒక హిందీ వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్ అండ్ డీకేల దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 హిందీ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ వెబ్ సిరీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్ అందుకున్నారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలు అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ , సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో పలు యాక్షన్ సీన్స్ లో పెర్ఫార్మ్ చేయాల్సి ఉండగా సమంత ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =