నార్త్ లో బొమ్మ బ్లాక్ బస్టర్

Karthikeya 2 Becomes a Huge Blockbuster in North,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Young Hero Nikhil Siddharth,Nikhil Siddarth,Nikhil Siddharth Karthikeya 2 Movie, Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Collections, Karthikeya 2 Movie Latest Updates, Karthikeya 2 Box Office Collections at North, Karthikeya 2 Collections at North, Karthikeya 2 Movie Creating Record Collections in North,Anupama Parameswaran and Nikhil Siddharth Karthikeya 2 Movie Collections In North,Chandoo Mondeti,1000 Screens in North 3000 Shows, Karthikeya 2 Movie 1000 Screens and 3000 Shows in North Creates Records,Karthikeya 2 Blockbuster in North

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నార్త్ లో “కార్తికేయ 2” మూవీ కి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మొదటి రోజు జస్ట్ 50 స్క్రీన్స్ తో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఆరో రోజుకి ఏకంగా 1000 స్క్రీన్స్ కి చేరుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.అంతే కాకుండా టోటల్ గా ఇప్పుడు ఈ చిత్రం 3000 షోస్ మార్క్ కి కూడా చేరుకొని బాలీవుడ్ లో మినీ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. తెలుగు నుంచి పుష్ప, RRR తర్వాత అదిరే లెవెల్లో హిందీలో రాణిస్తున్న చిత్రంగా
కార్తికేయ 2 మూవీ నిలిచింది . వీకెండ్ లో థియేటర్స్ లో కార్తికేయ 2 మూవీని ఎంజాయ్ చేయండి అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 8 =