యు ఎస్ ఏ లో “బింబిసార” మూవీ కి అద్భుత రెస్పాన్స్

Bimbisara Movie Gets Superb Response in USA,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Bimbisara, Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie in USA, Bimbisara Movie Response in USA, Bimbisara Movie in USA,Bimbisara Movie Collections in USA,Kalyan Ram Bimbisara,Nandamuri Kalyan Ram,Nandamuri Kalyan Ram Bimbisara Public Response in USA,Kalyan Ram Upcoming Movies

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “బింబిసార” మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యుఎస్ఏ లో కూడా మంచి రెస్పాన్స్ తో పాటు భారీ కలెక్షన్స్ తో “బింబిసార”మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. యు ఎస్ ఏ లో “బింబిసార” మూవీ ఇప్పటి వరకూ 450 K డాలర్స్ వసూళ్ళు సాధించి దూసుకుపోతోంది. రెండవ వారం నుండి “బింబిసార” మూవీకి అక్కడ మరిన్ని ప్రాంతాల్లో షోలు యాడ్ చేస్తుండడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =