ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం..!

Sr NTR Daughter Uma Maheshwari Passes Away, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Uma Maheshwari Passes Away, Sr NTR Daughter Uma Maheshwari , NTR fourth daughter K Umamaheswari passes away, Sr NTR daughter Passes Away, Late Sr NTR daughter passed away, Uma Maheswari Is No More, Sr NTR Daughter Is No More, Senior Ntr Daughter Uma Maheshwari News, Uma Maheshwari Photos, Sr NTR Daughter Uma Maheshwari Live News

సినీ ఇండస్ట్రీ ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులను కోల్పోయింది. నెలలో కనీసం ఒకటో రెండో మరణవార్తలనైనా వింటూనే ఉన్నాం. ఇక తాజాగా మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈసారి నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కుమోర్తె హఠాన్మరణం చెందడం తీవ్ర ధిగ్రాంతికి గురిచేస్తుంది. ఎన్టీఆర్ కు 11మంది సంతానం అన్న సంగతి తెలిసిందే కదా. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా.. లోకేశ్వరి, దగ్గుబాాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీరిలో నేడు నాలుగో కుమార్తె ఉమా మహేశ్వరి నేడు మృతి చెందారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆమె చనిపోయారు. ఇక ఉమా మహేశ్వరి మరణంతో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు. కాగా ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది. ఈలోపే ఇంతటి విషాదం జరగడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here