అల్లు అర్జున్ ను గుర్తుపట్టలేదు – రష్మిక

Rashmika comments on allu arjun new look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rashmika,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna New Movie Update,Rashmika Mandanna Latest Movie Update,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna Next Project,Rashmika Mandanna Upcoming Project,Rashmika Mandanna New Project,Rashmika Mandanna Latest Project,Rashmika Mandanna Latest News,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna comments on Allu Arjun,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun New Look,Allu Arjun Look,Allu Arjun Latest Look,Allu Arjun Latest Photo,Allu Arjun New Photo,Allu Arjun Latest Pic,Allu Arjun Latest Photos,Allu Arjun Latest Images,Allu Arjun Latest Stylish Look,Rashmika Mandanna About Allu Arjun,Rashmika Mandanna About Allu Arjun New Look,Rashmika Mandanna On Allu Arjun New Look,Rashmika Mandanna Comments On Allu Arjun New Look,Pushpa,Pushpa Movie,Pushpa The Rule,Rashmika Mandanna About Allu Arjun Latest Photo,Rashmika Mandanna reacts to Allu Arjun's viral photo,Allu Arjun's viral photo,Rashmika Mandanna reacts to Allu Arjun new look,Rashmika Mandanna reacts to Allu Arjun’s viral cigar photo,Allu Arjun’s viral cigar photo

తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా లో తన స్టైలిష్ ఫోటో ను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని దూసుకుపోతోంది. నోటిలో సిగార్ తో , లైట్‌గా జుట్టు నెరుస్తున్నట్లు వైట్ కలరింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ 116 K లైక్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. “పొగతాగడం ఆరోగ్యానికి హానికరం”క్యాప్షన్ తో అల్లు అర్జున్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ మాసీ లుక్ బాగుందంటూ ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్ “మూవీ లో అల్లు అర్జున్ కు జోడీ గా , శ్రీవల్లి గా నటించిన రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న రష్మిక మాసీ లుక్ లో ఉన్న అల్లు అర్జున్‌ను గుర్తుప‌ట్ట‌లేదంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఫొటోలో ఉన్న‌ది మీరే అని క్ష‌ణ‌కాలం పాటు గుర్తించ‌లేక‌పోయా అల్లు అర్జున్ సార్ అంటూ రష్మిక ట్వీట్ చేశారు. రష్మిక ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =