“ఆర్ ఆర్ ఆర్” ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఇంట్రడక్షన్‌ సీన్

Jr NTR scene from RRR movie trending on twitter, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Jr NTR scene from RRR movie, Jr NTR scene from RRR, RRR movie scene trending on twitter, #RRRMovie, Jr NTR Latest scene, RRR movie, RRR Telugu movie, Jr NTR, Jr NTR Latest Movies, Jr NTR Latest News, Actor Jr NTR, RRR Movie Scenes, RRR Scenes on Twitter

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ  ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ పై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్” మూవీ ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది.ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఇంట్రడక్షన్‌ సీన్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ట్రక్కులో నుంచి తారక్.. జంతువులతో పాటు దూకే తారక్ ఇంటర్వెల్ ఇంట్రడక్షన్‌ సీన్ వీడియో ను ఒక యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.ఆ వీడియో ఒక్క రోజులోనే 11.3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =