‘విజయ్ దేవరకొండ’ ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

For Which Vijay Deverakonda Upcoming Movie You are Eagerly Waiting?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Telugu Movie,Vijay Deverakonda Liger Telugu Movie, Vijay Deverakonda Kushi,Vijay Deverakonda Kushi Telugu Movie,Vijay Deverakonda Upcoming Movies 2022,Vijay Deverakonda Jana Gana Mana Movie Latest Updates, Vijay Deverakonda Upcoming Movies in 2022 Kushi,Liger,Jana Gana Mana,Vijay Deverakonda Movies 2022

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టడమే కాదు.. డీసెంట్ హీరో అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా రౌడీ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో తెలుగులో మరో ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో అటు తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ లోనూ.. నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తరువాత తను కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. వరుస హిట్లతో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే వీరిద్దరూ కాంబినేషన్ లో రెండో సినిమాను ప్రకటించేశారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో జనగణమన అనే సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతుంది. రీసెంట్ గానే ఈసినిమాను కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు. వీటితో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. సమంత ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈసినిమాపై మరింత క్రేజ్ మొదలైంది. మరి ఈ మూడు సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.

'విజయ్ దేవరకొండ' ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =