సూపర్ హీరో “థోర్ “కి సాయి తేజ్ ప్రమోషన్

Supreme Hero Sai Tej’s Latest Video in Thor Getup Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Supreme Hero Sai Dharam Tej,Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Latest Updates,Sai Dharam Tej Upcoming Movies,Sai Dharam Tej New Movie Updates,Sai Dharam Tej New Movies, Sai Dharam Tej Latest Video Goes Viral in social Media,Sai Dharam Tej Thor Getup Goes Viral in social Media,Sai Dharam Tej latest video in Thor Getup Goes viral in Social Media, Sai Dharam Tej Thor Getup,Sai Dharam Tej In Social Media,Sai Dharam Tej Video in Social Media Goes Viral.Sai Dharam Tej Upcoming Movie with Pawan Kalyan

హాలీవుడ్ లో సూపర్ హీరో ఫ్రాంఛైజీ `థోర్` ఈ కేటగిరీలో పెద్ద సక్సెసైంది. థోర్ కి నేటితరం కిడ్స్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.ఇక థోర్ కి ఉన్నట్టే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి కూడా కిడ్స్ లో కొంత ఫాలోయింగ్ ఉంది. అతడి మ్యాన్ లీ నెస్ .. మంచితనం అన్ని జనరేషన్ల వారికి నచ్చుతుంది. అందుకేనేమో.. ఇప్పుడు థోర్ కి సాయి తేజ్ ప్రమోషన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన ఫేవరెట్ సూపర్ హీరో థోర్ రెడీగా ఉన్నారనీ, ” థోర్ లవ్ అండ్ థండర్” గురువారం నుంచి థియేటర్లలోకి వస్తోందనీ అంటూ సోషల్ మీడియాలో సాయి ధరమ్ ప్రమోట్ చేశారు. సాయిధరమ్ `థోర్` తరహాలోనే ఆయుధాన్ని చేపట్టిన ఫొటోను షేర్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. “థోర్ ” మూవీ కి సాయి తేజ్ ప్రమోషన్ చేయడం ఆ మూవీ కి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో కలిసి సాయి తేజ్ ఓ తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =