“ఆర్ ఆర్ ఆర్” పై ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మిల్లర్ ప్రశంసలు

Hollywood Director is all Praises for RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,Hollywood Director,Hollywood Director Praises RRR Movie,Hollywood Director Praises RRR Movie, Hollywood Director Christopher Miller,Hollywood Film Maker Christopher Miller Praises RRR Movie,Chris Miller American Filmmaker Praises RRR Movie, American Film Maker Christopher Miller Praises Jr NTR and Ram Charan Multi Starrer Movie RRR,Jr NTR and RamCharan RRR Movie,SS Rajamouli RRR Movie,Director SS Rajamouli RRR Movie latest Updates

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా “21 జంప్ స్ట్రీట్”, “ది లెగో”, “స్పైడర్ మ్యాన్: ఇన్ టూ ది స్పైడర్ వర్స్ వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన హాలీవుడ్ దర్శకుడు , ఆస్కార్ విన్నర్ క్రిస్టోఫర్ మిల్లర్ “ఆర్ ఆర్ ఆర్” సినిమాపై స్పందించారు. “ఆర్ ఆర్ ఆర్” అనేది ఓవర్ ది టాప్ ఒక అద్భుతమైన చిత్రమనీ , .ఇది మైఖేల్ బే – బాజ్ లుహ్ర్మాన్ మరియు స్టీఫెన్ చౌ కలిసి ఒక సినిమా రూపొందించడం వంటిదనీ , 3 గంటల నిడివి ఉంది కానీ.. అది 4 గంటలు ఉన్నా కూడా తాను ఇంకా ఆనందిస్తాననీ క్రిస్టోఫర్ మిల్లర్ ట్వీట్ చేశారు .

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =