సాయి పల్లవి కి పెద్ద అభిమానిని -ప్రియమణి

Priyamani is fan of Sai Pallavi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Priyamani,Actress Priyamani,Priyamani About Sail Pallavi,Priyamani Fan Of Sai Pallavi,Priyamani is the Fan of Sai Pallavi,Sai Pallavi Upcoming Movie, Sai Pallavi Upcoming Movie,Sai Pallavi Virata Parvam Movie Updates,Sai Pallavi Upcoming Movie Virata Parvam Updates,Priyamani About Sai Pallavi

సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90ల కాలం నాటి కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన “విరాట‌ప‌ర్వం” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియమణి , నందితా దాస్, నివేత పేతురాజ్ , సాయిచంద్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విరాటపర్వం” మూవీ రిలీజ్ సందర్భంగా వరంగల్ లో ఆత్మీయ వేడుక అంటూ ఒక కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ మూవీ లో భారతక్క పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ .. తనకు సాయిపల్లవి అంటే ఎంతో ఇష్టమనీ , సాయి పల్లవికి తాను పెద్ద అభిమానిననీ , అంటూ తెలియజేశారు.సాయి పల్లవి ఇలాంటి మరెన్నో సినిమాలలో నటిస్తే చూడాలని ఉందనీ , దర్శకుడు వేణు ఉడుగుల అద్భుత ప్రేమకావ్యంగా “విరాట పర్వం ” సినిమాని తెరకెక్కించారనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =