“గ్యాంగ్ స్టర్ గంగరాజు” ట్రైలర్ రిలీజ్

Gangster Gangaraju Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gangster Gangaraju,Gangster Gangaraju Movie,Gangster Gangaraju Telugu Movie,Gangster Gangaraju Movie Updates,Gangster Gangaraju Trailer,Gangster Gangaraju Telugu Movie Trailer, Gangster Gangaraju Movie Trailer,Gangster Gangaraju Trailer Updates,Gangster Gangaraju Trailer Out Now,Gangster Gangaraju Traialer Released,Gangster Gangaraju Latest Trailer Updates, Gangster Gangaraju Movie Trailer Latest Released,Gangster Gangaraju Trailer Released

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ఈశాన్ సూర్య దర్శకత్వం లో లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కిన ” గ్యాంగ్ స్టర్ గంగరాజు” మూవీ జూన్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. వేదిక దత్త్ కథానాయిక.ఈ మూవీ లో వెన్నెల కిషోర్, చరణ్ డీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, రాజేశ్వరి నాయర్, సత్య కృష్ణన్, రవితేజ నన్నిమల, సమ్మెట గాంధీ, అన్నపూర్ణ, నిహర్ కపూర్, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “గ్యాంగ్ స్టర్ గంగరాజు”ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లోని హీరో లక్ష్  నటన కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “గ్యాంగ్ స్టర్ గంగరాజు” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 9 =