“విరాటపర్వం” మూవీ పై హీరో నిఖిల్ స్పందన

Actor Nikhil About Virata Parvam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Virata Parvam,Virata parvam Movie,Virata parvam Telugu Movie,Virata Parvam Movie Updates,Virata Pravam Movie Latest updates,Sai Pallavi latest Movie Virata parvam Movie Updates, Hero Nikhil about Virata Parvam Movie,Nikhil Review on Virata Parvam Movie,Hero Nikhil Comment on Virata parvam Movie,Rana and Sai Paallavi Upcoming Movie Virata Parvam Movie Latest Updates, Rana Daggubati Upcoming Movie Virata parvam Latest Updates,Virata parvam Latest Trailer Updates,Virata Parvam Trailer,Virata Parvam Movie Trailer,Virata Parvam Movie Releasing On June 17th, Hero Nikhil Praises Virata paravam Movie,Hero nikhil Watch Special Screening Virata Parvam and Praises The Movie

సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90ల కాలం నాటి కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన “విరాట‌ప‌ర్వం” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియమణి , నందితా దాస్, నివేత పేతురాజ్ , సాయిచంద్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విరాటపర్వం” మూవీ ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీగా ఉన్నారు. “విరాటపర్వం” మూవీ స్పెషల్ స్క్రీనింగ్ చూసిన నిఖిల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “విరాటపర్వం” మూవీ ఒక ఎపిక్ లవ్ స్టోరీ అనీ , ఇలాంటి సినిమాను అందించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలకు హ్యాట్సాఫ్ అనీ , ఈ సినిమా చూసి తాను ఆశ్చర్యానికి లోనయ్యాననీ , సాయి పల్లవి తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనీ , రానా దగ్గుబాటి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , ఇలాంటి సినిమాలను అస్సలు మిస్ కావద్దని నిఖిల్ ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seven =