నైట్ షూట్ లో “టైగర్ నాగేశ్వర రావు”

Ravi Teja’s Tiger Nageswara Rao Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mass Maha Raja Ravi Teja,Ravi Teja Movie Latest Updates,Ravi Teja Movies,Ravi Teja Upcoming Movie Tiger Nagesawar Rao,Tiger Nagesawar Rao Movie, Tiger Nagesawar Rao Telugu Movie,Tiger Nagesawar Rao Shooting Updates,Tiger Nagesawar Rao Night Shoot Updates,Tiger Nagesawar Rao latest Movie Udpates, Tiger Nagesawar Rao Ravi Teja upcoming movie,Tiger Nagesawar Rao Movie Shoot Updates,Ravi Teja Tiger Nagesawar Rao Movie Latest Updates,Tiger Nagesawar Rao Next Project of Ravi Teja

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ కథానాయికలు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో పాత్ర కై రవితేజ తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నారనీ , అలాగే సంభాషణలు పలికే తీరు కూడా వినూత్నంగా ఉంటుందనీ సమాచారం. .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“టైగర్ నాగేశ్వర రావు”మూవ్ ఫస్ట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో రవితేజ నటిస్తున్న ఈ తొలి పాన్‌ ఇండియా మూవీ నైట్‌ షూట్‌ జరుగుతోంది. రాత్రిపూట చేసే దొంగతనానికి సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ మూవీ తో పాటు రవితేజ హీరోగా “ధమాకా”, “రావణాసుర ” మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. రవితేజ హీరోగా తెరకెక్కిన
“రామారావు ఆన్ డ్యూటీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =