గ్లోబల్ మూవీ గా “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie Becomes A Global One,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR : Roudram Rudhiram Ranam,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie In USA,RRR Movie Response in USA,RRR Movie Re-release in USA, RRR Movie Praised By Hollywood Actors,Hollywood Celebraties Praises RRR Movie,Hollywood Celebraties All Praises Ram Charan And Jr NTR For Their Acting in RRR,Ram Charan And Jr NTR Movie RRR, RRR Sensational Hit Movie Re-Released in USA,USA Re-Release Response,RRR Movie latest Updates From USA,SS Rajamouli RRR Movie Updates,SS Rajamouli Movie RRR,pan India Director SS Rajamouli Latest Updates, SS Rajamouli Multistarrer Movie RRR latest Updates From USA

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్‌ ఆర్‌ ఆర్‌”మూవీ మే 20న ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ స్ట్రీమింగ్‌ అవుతుండగా హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం వారంలోనే నెట్ ఫ్లిక్స్ లో 18.6 మిలియన్ల వ్యూస్ తో “ఆర్ఆర్ఆర్” మూవీ ట్రెండింగ్ లో ఉంది. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ అన్ కట్ వెర్షన్ ను యూఎస్ లో జూన్ 1 వ తేదీ స్పెషల్ షోస్ ప్రదర్శించగా భారీ రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం.ఈసారి”ఆర్ ఆర్ ఆర్ “మూవీ షోస్ ను యూఎస్ సిటిజన్స్ అంటే ఇంగ్లీష్ వారే అధికంగా చూశారనీ , ఒక హాలీవుడ్ సినిమాని చూసిన విధంగా వారు ఈ సినిమాని ఎంజాయ్ చేశారనీ సమాచారం.నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడంతో “ఆర్ ఆర్ ఆర్ “మూవీ గ్లోబల్ గా మరింత స్థాయి రెస్పాన్స్ ని అందుకుంది.హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల పెర్ఫార్మెన్స్ లు వారి సాలిడ్ యాక్షన్ లు చూసి మన దగ్గర కన్నా విదేశీయులు కొనియాడుతుండడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =