“కొండా” మూవీ ట్రైలర్ 2 రిలీజ్

Kondaa Movie Trailer 2 Unveiled,Konda Movie Trailer 2 Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Konda Movie,Konda Telugu Movie,Konda Movie Trailer Updates,Konda Movie Trailer,Konda Telugu Movie Trailer Updates,Konda Upcoming Movie Updates, RGV Konda Movie Updates,RGV Konda Movie,RGV Konda Telugu Movie,RGV,Director RGV,RGV Upcoming movie Konda,RGV Konda Movie Trailer Release Date Announced, RGV Movies,RGV Konda Movie Trailer 2 Release Updates

బ్లాక్ బస్టర్ “శివ “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ, ” శివ” మూవీ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించి ఆర్ జి వి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రాజకీయనాయకుల బయోపిక్ మూవీస్ , నిజ జీవిత వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని మూవీస్ , శృంగార చిత్రాలు తెరకెక్కించి ఆర్ జివి వివాదాస్పద దర్శకుడిగా మారారు. తాజాగా ఆర్ జి వి మరో బయోపిక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రేష్ఠా పటేల్ మూవీస్ సమర్పణలో యాపిల్ ట్రీ/ఆర్జీవీ నిర్మాణంలో ఆర్ జి వి దర్శకత్వంలో త్రిగుణ్ , “భైరవగీత” మూవీ ఫేమ్ ఇర్రా మోర్ జంటగా తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ రాజకీయాల్లో చక్రం తిప్పిన కొండా మురళి – సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ”కొండా” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కొండా మురళి, సురేఖ ల ప్రేమాయణం , ఉద్యమంలో చేరి ప్రజలకు అండగా నిలబడటం.. చివరకు రాజకీయాల వైపు సాగడం వరకూ ఆర్ జి వి తెరకెక్కించారని సమాచారం. తాజాగా ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో”కొండా” మూవీ ట్రైలర్ 2 రిలీజ్ అయ్యింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 6 =