అమెజాన్ ప్రైమ్ వీడియో లో 5 భాషలలో “కె జి ఎఫ్ 2” స్ట్రీమింగ్ డేట్

KGF Chapter 2 Streaming Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie in Amazon Prime,KGF Chapter 2 Movie in Amazon Prime Video, KGF Chapter 2 Movie Releasing in Amazon Prime in 5 Languages,KGF Chapter 2 Movie Releasing in 5 Languages in Amazon Prime Video, Yash KGF Chapter 2 Streaming in Amazon Prime,Yash KGF 2 Movie in Amazon Prime,Yash KGF2 Movie Streaming Date Announced

స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో అన్ని భాషలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కలెక్షన్స్ లో “తగ్గేదేలే” అంటూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1230 కోట్లకు పైగా వసూళ్ళతో రికార్డ్ క్రియేట్ చేసి ప్రదర్శించబడుతుంది .తాజాగా “కె జి ఎఫ్ 2” మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా జూన్ 3 వ తేదీ స్ట్రీమింగ్ కానుంది.థియేటర్స్ లో చూడని ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియో లో “కె జి ఎఫ్ 2” మూవీ ని వీక్షించి ఎంజాయ్ చేయండి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fourteen =