ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో “రాధే శ్యామ్ “రికార్డ్

Prabhas Radhe Shyam Record on OTT,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Radhe Shyam,Radhe Shyam Movie,Rahde Shyam Telugu Movie,Radhe Shyam Movie Records,Radhe Shyam Movie Records in OTT,Prabhas Radhe Shyam Movie Record in OTT, Radhe Shyam New Record in OTT,Radhe Shyam OTT Record,Prabhas and pooja Hegde Radhe Shyam Movie Record in OTT,Pan Indian Star Prabhas Radhe Shyam Movie Records in oTT, Rebel Star Prabhas,Prabhas Upcoming Movies,Prabhas latest Movie Updates,Prabhas Next Project Updates,Radhe Shyam Netflix Record,Radhe Shyam New Record In Netflix,Netflix Latest Record For Radhe Shyam Movie

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్“మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో లావిష్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఏప్రిల్ 1న తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న “రాధేశ్యామ్ “మూవీ ప్రేక్షకుల అద్భుత స్పందన లభిస్తుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “మూవీ హిందీ వెర్షన్ మే 4 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్షకుల అనూహ్యమైన స్పందన తో దాదాపు 25 రోజులుగా నెట్ ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ లో“రాధేశ్యామ్ “మూవీ కొనసాగుతుంది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో 3 వారాలకు పైగా కొనసాగేవి హాలీవుడ్ చిత్రాలు, ఇంగ్లిష్ వెబ్ సిరీస్ మాత్రమే. అలాంటిది “రాధేశ్యామ్” సినిమా 25 రోజులుగా ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =