తెలుగు రాష్ట్రాలలో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “రికార్డ్

KGF Chapter 2 Record In Telugu States,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Telugu Version,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Collections Updates, KGF Chapter 2 Recrd Collections,KGF Chapter 2 Record Collection in Telugu States,Yash KGF Chapter 2 Record Collections in Telugu States,KGF Chapter 2 Box Office Collections, KGF Chapter 2 Movid Box Office Collections Updates,KGF Chapter 2 Box Office Record Collections Updates

స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగాహోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో అన్ని భాషలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కలెక్షన్స్ లో “తగ్గేదేలే” అంటూ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1230 కోట్ల వసూళ్ళతో రికార్డ్ క్రియేట్ చేసి ప్రదర్శించబడుతుంది . 425 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ మూవీ గా నిలిచింది. తమిళనాడులో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి కన్నడ సినిమాగా కూడా ‘కె జి యఫ్ 2’ రికార్డ్ క్రియేట్ చేసింది. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెలుగు రాష్ట్రాలలో 85 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.ఇప్పటి వరకూ తెలుగు లో రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీస్ లో “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీ బిగ్గెస్ట్ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − one =