హైదరాబాద్ లో “విక్రమ్ ” స్పెషల్ ఈవెంట్ కు కమల్ హాసన్

Kamal Haasan To Attend Vikram Special Event In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Version Movie,Vikram Movie Special Event In Hyderabad,Kamal Haasan Vikram Movie Event In Hyderabad,Hero Kamal Haasan To Atten Special Event of Vikram, Vikram Special Event held in Hyderabad,Vikram Movie Latest Updates,Vikram Upcoming Movie Of Kamala Haasan,Kamal Haasan Vikram Movie Latest News and Updates

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 3వ తేదీ రిలీజ్ కానున్నాయి. . ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిరుధ్ రవిచందర్ స్వరకల్పన లో కమల్ హాసన్ గానం చేసిన “విక్రమ్”తమిళ వెర్షన్ ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ రెస్పాన్స్ ను అందుకుంది. తెలుగు డబ్బింగ్ హక్కులను హీరో నితిన్ ఫాదర్ , ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి స్వంతం చేసుకున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ ను కలసిన సుధాకర్ రెడ్డి హైదరాబాద్ లో జరిగే “విక్రమ్ ” స్పెషల్ ఈవెంట్ కు ఆహ్వానించగా కమల్ తన ఆమోదం తెలిపారని సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 10 =