Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      ThellaKaagitham Censor Formalities Completed

      తెల్లకాగితం విడుదలకు రెడీ

      Spy Thriller Sardar 2 Set for Digital Release

      డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైన స్పై థ్రిల్లర్ సర్దార్ 2

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు హీరోయిన్స్ తో కళ్యాణి ప్రియదర్శన్ సెల్ఫీ

హీరోయిన్స్ తో కళ్యాణి ప్రియదర్శన్ సెల్ఫీ

By
Team TFN
-
May 24, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Kalyani Priyadarshan Lovely Selfie with Heroines Go Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kalyani Priyadarshan,Actress Kalyani Priyadarshan,Kalyani Priyadarshan Movie Updates,Kalyani Priyadarshan latest Movie,Kalyani Priyadarshan Upcoming Movies,Kalyani Priyadarshan Lovely Selfie, Kalyani Priyadarshan Lovely Selfie Heroines,Kalyani Priyadarshan Selfie with Heriones Goes Viral,Kalyani Priyadarshan Selfie with Heriones Goes Viral Social Media

    “హలో” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కళ్యాణి ప్రియదర్శన్ “చిత్ర లహరి” , “రణరంగం ” మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కళ్యాణి ప్రస్తుతం రెండు మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి “విరాట పర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ తో టాలీవడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి రెండు తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. హీరో నాని “గ్యాంగ్ లీడర్” తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియాంక అరుళ్ మోహన్ “శ్రీకారం “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియాంక ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఒక ఈవెంట్‌లో క‌లిసిన కళ్యాణి , సాయి పల్లవి , కృతిశెట్టి , ప్రియాంక కలసి సెల్ఫీ దిగారు. ప్రియాంకా మోహ‌న్ త‌న కోస్టార్ల ప‌క్క‌నే కూర్చొని సెల్ఫీ తీసింది. ఈ స్టిల్‌ను అంద‌రినీ రూల్ చేయ‌డానికి ఒక్క ఫొటో అంటూ కళ్యాణి ప్రియదర్శన్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ సెల్ఫీ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Video thumbnail
    Samantha Back To Back Best Romantic Scenes | Samantha Best Movie Scenes | Latest Telugu Movies 2021
    48:46
    Video thumbnail
    Ye maya chesave - samantha proposing naga chaitanya scene
    05:52
    Video thumbnail
    Samantha Best Emotional Scene | Nani Reveals Shocking Facts | Eega Malayalam Movie Scenes | EECHA
    05:23

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమాస్ లుక్ లో నాగచైతన్య
      Next articleసెన్సార్ పూర్తి చేసుకున్న ‘మేజర్’
      Team TFN

      తాజా వార్తలు

      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

      September 28, 2026
      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      September 28, 2026
      ThellaKaagitham Censor Formalities Completed

      తెల్లకాగితం విడుదలకు రెడీ

      September 28, 2026
      Spy Thriller Sardar 2 Set for Digital Release

      డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైన స్పై థ్రిల్లర్ సర్దార్ 2

      September 28, 2026
      The Paradise Enters the ₹150 Crore Club

      నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డ్… 150కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్

      September 28, 2026

      తప్పక చదవండి

      Endhayya Saami Song from RanaBaali Released

      రణబాలి నుండి ఏందయ్య సామీ సాంగ్ రిలీజ్

      Bharat Bhushan Announces Key Details on AP Nandi Awards

      ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్...

      Ramayana Unveils Powerful New Posters

      రామాయణ నుండి పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

      The Paradise Enters the ₹150 Crore Club

      నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డ్… 150కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      Kalki 2898 AD Wins Two Prestigious National Film Awards

      కల్కి 2898 ఏడీ సినిమాకు రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు

      EDITOR PICKS

      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

      September 28, 2026
      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      September 28, 2026
      ThellaKaagitham Censor Formalities Completed

      తెల్లకాగితం విడుదలకు రెడీ

      September 28, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28439
      • సినిమా వార్తలు28010
      • ఇతర వార్తలు677
      • Tollywood575
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)