మాస్ లుక్ లో నాగచైతన్య

Naga Chaitanya Mass Look From Thank You Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naga Chaitanya,Akkineni Naga Chaitanya,Yuva Samrat Akkineni Naga Chaitanya,Naga Chaitanya Movie Updates,Naga Chaitanya latest Look Updates,Naga Chaitanya Upcoming Movies, Naga Chaitanya New Movie Updaates,Naga Chaitanya Latest Movies,Naga Chaitanya Mass Look in Thank You Movie,Naga Chaitanya Mass look From his upcoming Thank You Movie,Naga Chaitanya In Mass Look, Naga Chaitanya Mass Look Revealed For His Upcoming Movie,ThankYou Movie On July 8th,Naga Chaitanya Mass Look Goes Viral

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. తాను ఎంపిక చేసుకున్న మూవీస్ తో నాగచైతన్య యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నాగచైతన్య “దూత “వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థ్యాంక్యూ” మూవీ జులై 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటించారు.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. “థాంక్యూ” మూవీ టీజర్ మే 25 వ తేది రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నాగచైతన్య విభిన్నమైన షేడ్స్ తో కనిపిస్తారనీ , ఒకవైపు మంచి లవర్ బాయ్ గా కనిపిస్తూనే మరొకవైపు మాస్ లుక్ తో కూడా ఆకట్టుకుంటారనీ సమాచారం. తాజాగా నాగచైతన్య ఒక పవర్ ఫుల్ మాస్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here