నవదీప్ కు బన్నీ కాస్ట్లీ గిఫ్ట్‌..!

Allu Arjun gives a costly gift to Navdeep,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Upcoming Movies,Allu Arjun Pushpa Part 2 Movie Updates,Allu Arjun Pushpa The Rule Movie Updates, Allu Arjun Gift for Actor Navdeep,Hero Navdeep,Costly Gift For Navdeep From Allu Arjun,Allu Arjun Gives Costly Gift to Hero Navdeep,Allu Arjun About Navdeep,Allu Arjun Latest News

ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అలవాటే. ఏదైనా సినిమా మంచి బ్లాక్ బస్టర్ కొట్టిందంటే డైరెక్టర్లకు హీరోలు కార్ల దగ్గర నుండి ఎంతో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఎన్నోచూశాం. ఇక కొంతమంది స్పెషల్ గూడ్స్ ను తమకు ఎంతో స్పెషల్ అయిన వాళ్లకు పంపిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు నవదీప్ కు కూడా అలాంటి కాస్ట్లీ గిఫ్టే అందింది. ఇచ్చింది ఎవరో కాదు బన్నీ. నవదీప్ స్వయంగా ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. ప్రేమకు అవధులు లేనప్పుడు, బహుమతులు సందర్భానుసారంగా ఉంటాయి. ధన్యవాదాలు, బావ్స్ అల్లు అర్జున్. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్ తో ఎయిర్ పొడ్స్ వాడతా అంటూ తన కామిక్ వే లో చెప్పుకొచ్చాడు. మరి బన్నీ, నవదీప్ కలిసి ఆర్య 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కాగా ఇప్పటి వరకూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కెరీర్ కొనసాగిస్తున్న బన్నీ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈసినిమాతో బన్నీ క్రేజ్ నార్త్ లో ఏ రేంజ్ లో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. సుకుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కగా రా అండ్ రస్టిక్ లుక్ లో ఉన్న బన్నీ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. గతేడాది విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించింది. ఇక పుష్ప2 షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =