1200 కోట్ల కలెక్షన్స్ దిశగా “కె జి ఎఫ్ చాప్టర్ 2”

Kgf chapter 2 Marching towards 1200 crores,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Latest News,Yash KGF Chapter 2 Movie,Yash Blockbuster Movie KGF Chapter 2, Kgf chapter 2 Marching to 1200 Crores,Yash Kgf chapter 2 Marching Towards 1200 Crores,Kgf chapter 2 Movie Collections,Kgf chapter 2 World Wide Collections, Kgf chapter 2 Collections Records,Kgf chapter 2 Box-Office Collections,Kgf chapter 2 Marching Towards 1200 Crores Collections

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1160 కోట్ల కలెక్షన్స్ తో 1200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్ లో 510 కోట్లతో “బాహుబలి” ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 412 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ మూవీ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల పైగా షేర్, తమిళనాడులో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి కన్నడ సినిమాగా కూడా ‘కెజియఫ్ 2’ రికార్డ్ క్రియేట్ చేసింది. 1160 కోట్లతో “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో థర్డ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =