“సర్కారు వారి పాట”గురించి కళావతి మాటల్లోనే ..

Keerthy Suresh about Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Latest Movie Updates,Keerthy Suresh New movie Updates,Keerthy Suresh Sarkaru Vaari paata Movie Updates, Keerthy Suresh New Movie Sarkaru Vaari Paata Updates,Keerthy Suresh About Sarkaru Vaari Paata Movie Latest Updates,Keerthy Suresh with Mahesh Babu Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ ఈ రోజు ( మే 12 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో కళావతి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు. కీర్తి మాట్లాడుతూ .. అన్ని రకాల పాత్రలు చేయాలన్నది తన అభిప్రాయం.అనీ , అందుకే ‘సర్కారువారి పాట’లో కళావతి పాత్ర అంగీకరింఛాననీ , ఇప్పటివరకూ తెలుగు తెరపై కనిపించనంత గ్లామరస్‌గా, మాస్‌గా ఈ సినిమాలో కనిపిస్తాననీ, తమిళంలో మాస్ క్యారెక్టర్స్ చేశాను కానీ తెలుగులో ఇప్పటివరకూ ఇలాంటి మాస్‌ క్యారెక్టర్‌ చేయలేదనీ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట” సినిమాలో కళావతి పాత్ర కీలకమనీ , ఇంత పెద్ద కమర్షియల్‌ చిత్రంలో అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం నిజంగా అదృష్టమనీ , “మహానటి ” పాత్ర వలే “కళావతి” కూడా చాలెంజింగ్‌ రోలేననీ , సూపర్ స్టార్ మహేష్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకొనడం సంతోషంగా ఉందనీ , సింపుల్ గా ఉంటారనీ , స్వీట్ పర్సన్ అనీ , మ మ మహేషా సాంగ్ అభిమానులందరికి నచ్చే పాట అనీ , వెరీ నైస్‌, క్యాచీసాంగ్‌ అనీ , ఆ సాంగ్‌కు థియేటర్‌ అదిరిపోతుంది అనుకుంటున్నాననీ , శేఖర్‌ మాస్టర్‌ మంచి మూమెంట్స్‌ క్రియేట్‌ చేశారనీ , తెలుగులో ఇలాంటి మాస్‌ సాంగ్‌ చేయడం తనకు ఇదే తొలిసారనీ , చాలా హ్యాపీగా ఉందనీ , మహేష్ బాబు తో తన స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందనీ కీర్తి చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − three =