క్రేజీ టైటిల్ తో నరేష్ అగస్త్య న్యూ మూవీ

Naresh Agastyas next gets a crazy Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naresh Agastyas,Hero Naresh Agastyas,Naresh Agastyas Movie Updates,Naresh Agastyas latest Movie Updates,Naresh Agastyas upcoming Movies, Naresh Agastyas latest Movie Gets Crazy Title,Naresh Agastyas Next Movie Gets Crazy Title,crazy Title For Naresh Agastyas Next Movie

“మత్తు వదలరా”, “సేనాపతి “మూవీస్ ఫేమ్ నరేష్ అగస్త్య కథానాయకుడిగా లాంతర్న్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో సొసైటీ లో పురుషుల కష్టాలు నేపథ్యం లో ఒక మూవీ తెరకెక్కుతుంది. రియా సుమన్ , ప్రియాంక శర్మ కథానాయికలు. హర్ష చెముడు , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎలీషా ప్రవీణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ని మౌర్య సిద్ధవరం నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ కి “మెన్ టూ ” టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ ను దర్శకుడు సుధీర్ వర్మ , హీరోయిన్స్ సంయుక్త హెగ్డే , మేఘా ఆకాష్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. పురుషుల కష్టాలను ఈ మూవీ లో ఎంటర్ టైనింగ్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. “మెన్ టూ ” మూవీ తో పాటు నరేష్ అగస్త్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eleven =