సుమంత్ అశ్విన్ “సతి “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Sumanth Ashwin Sathi Movie First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sathi,Sathi Movie,Sathi Telugu Movie,Sathi Movie Updates,Sathi upcoming Movies,Sathi New Movies,Sathi latest movie,Sathi First Look out Now,Sathi First Look Released, Sathi Movie latest First look Updates,Sumanth Ashwin Sathi Movie latest updates,Hero Sumanth New MOvie Sathi Latest First Look Released,Sumanth First look From Sathi Movie Released

“శత్రువు “, “దేవి “, “మనసంతా నువ్వే “, “ఒక్కడు”, “వర్షం “, “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “, “మస్కా “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మాత ఎం.ఎస్ రాజు “వాన (2008 ) మూవీ తో దర్శకుడిగా మారారు.ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన “7 డేస్ 6 నైట్స్” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరో గా మరో మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ , రమంత్ర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ జంటగా “సతి “మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‪ని ఎం.ఎస్. రాజు పుట్టినరోజు సందర్బంగా మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ .. కొత్తగా పెళ్ళైన భార్యభర్తల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథతో.. ఉద్వేగభరితమైన సన్నివేశాలతో “సతి “మూవీ తెరకెక్కనుందనీ , తన దర్శకత్వ కెరీర్‪లోనే గర్వంగా చెప్పుకోతగ్గ చిత్రమవుతుందనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =