యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కోట ప్రశంసలు

Kota Srinivasa Rao Is All Praises For Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kota Srinivasa Rao,Senior Actor Kota Srinivasa Rao,Kota Srinivasa Rao latest Updates,Kota Srinivasa latest News,Kota Srinivasa Rao Praises Jr NTR, Kota Srinivasa Rao About Jr NTR,Kota Srinivasa Rao Comments on Jr NTR,Kota Srinivasa Rao Praises Jr NTR For His Performance in RRR,Jr NTR Upcoming Movie Updates,Jr NTR New Movie Updates, Kota Srinivasa Rao All Praises Jr NTR

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ తో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ మూవీ లో క్యారెక్టర్ కై ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నారు. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ 1”, “కె జి ఎఫ్ 2 “మూవీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు “#NTR31” మూవీ కై ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ పై సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాస రావు ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ లు ఉన్నాఅందరిలో దిబెస్ట్ యాక్టర్ వన్ అండ్ ఓన్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని కోట ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతీ ఏమోషన్ ని పడించడంలో ఎన్టీఆర్ దిట్ట అనీ , అతన్ని బీట్ చేయగల నటులు టాలీవుడ్ లో లేరనీ , ఎమోషన్స్ ని పండించగల నటుల్లో మహేష్ బాబు, అల్లు అర్జున్ ఉన్నా వారిని మించి ఎన్టీఆర్ స్క్రిన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుందనీ , ఎన్టీఆర్ ని మించిన స్టార్ నటుడు టాలీవుడ్ లో లేరనీ కోట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =