కమల్ హాసన్ “విక్రమ్ ” మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

Kamal Haasan’s Vikram Trailer Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan Vikram Movie Trailer,Kamal Haasan Movie updates,Vikram Trailer Release Date Locked,kamal Haasan Vikram Trailer Release Date Fixed,Kamal Haasan Vikram Trailer Release Date Cofirmed, Vikram Trailer Release Date Updates,Vikram Trailer Release Date latest News, kamal Haasan Latest Upcoming Movie Vikram Trailer Release Date Confirmed,Vijay Sethupathi with Kamal Haasan in Vikram Movie Trailer Release Date Announced, Vikram Trailer Release Date Announced Officially,Vikaram Movie Releasing On June 3rd,Vikram Pre Release Event on May 15th,Vikram Movie Poster

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ తో తెరకెక్కిన “విక్రమ్”మూవీని జూన్ 3 వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. విక్ర‌మ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే15న చెన్నైలో జ‌ర‌గనుంది. అదే రోజున ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల కానుంది. క‌మ‌ల్ హ‌స‌న్‌కు 232 సినిమాగా తెర‌కెక్కిన‌ “విక్రమ్ ” మూవీలో ఫాహ‌ద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి వంటి స్టార్ హీరోలు న‌టించ‌డంతో ప్రేక్ష‌కుల‌లోనే కాదు సినీప్రముఖులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + twenty =