అల్లు అర్జున్ , రామ్ చరణ్ లతో నటించాలని ఉంది -సీనియర్ హీరోయిన్ సితార

Heroine Sitara wants to act with Allu Arjun and Ram Charan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Heroine Sitara,Actress Sitara,Sitara Movies,Sitara Latest Updates,Sitara New Movie Updates,Sitara Want to act with All Arjun and Ram Charan,Sitara Wants to Act With Bunny and Cherry, Sitara About Allu Arjun and Ram Charan,Sitara love to act with Allu Arjun and Ram Charan,Allu Arjun Latest Movie Updates,All Arjun Movies,Allu Arjun New Movies,Ram Charan Upcoming Movies,Ram Charan latest Blockbuster Movies

సక్సెస్ ఫుల్ “పుదు పుదు అర్ధంగళ్ ” (1989 )మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన సితార తెలుగు , కన్నడ , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మమ్ముట్టి , మోహన్ లాల్ , శివాజీ గణేశన్ , రజనీ కాంత్ , విష్ణు వర్ధన్ , శివరాజ్ కుమార్ , చిరంజీవి , రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ హీరోల మూవీస్ లో నటించిన సితార అన్ని భాషల మొదటి సినిమాలు ఘనవిజయం సాధించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని భాషలలో సుమారు 100 సినిమాలకు పైగా నటించిన సితార పలు టీవీ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.పలు భాషల మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సితార తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఈ తరం స్టార్‌ హీరోలలో ఇప్పటికే మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించాననీ , కంఫర్టబుల్‌గా ఉందనీ , అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ లతో నటించాలనుందనీ చెప్పారు. సితార తన సుదీర్ఘ కెరీర్ లో కన్నడ భాషలో 30 సినిమాలలో నటించడం విశేషం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − two =