టాలీవుడ్ పై పూజాహెగ్డే ప్రశంసలు

Pooja Hegde is all Praises for Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Praises Tollywood,Pooja Hegde About Tollywood,Pooja Hegde upcoming Movies,Pooja Hegde latest movie Updates, Pooja Hegde Upcoming New Movies,Pooja Hegde Next Projects in Tollywood,Pooja Hegde Tollywood Movies,Pooja Hegde Blockbuster Movies,Pooja Hegde Telugu Movies,Pooja Hegde Super Hit movies, Pooja Hegde Movies in 2022,Pooja Hegde latest pictures,Pooja Hegde in Social Media,Pooja Hegde in Instagram

హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటించారు.పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కనున్న “కభీ ఈద్ కభీ దివాలీ “హిందీ మూవీ మే 10 వ తేదీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. తాజా గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ తనకునేమ్ , ఫేమ్ , సక్సెస్ లు అన్నీ ఇచ్చిందనీ , తెలుగు ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యురాలిగా తనను ఆదరించారనీ , ఇప్పుడు తాను ఈ స్థాయి లో ఉండటానికి టాలీవుడ్ కారణమనీ , హిందీ మూవీస్ లో నటించినా తన మొదటి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకే అనీ చెప్పారు. చాలామంది హీరోయిన్స్ హిందీ భాషలో 2 లేదా 3 ఆఫర్స్ రాగానే సౌత్ మూవీస్ పై చిన్న చూపుతో కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. విజ్ఞత తో టాలీవుడ్ పై కృతజ్ఞత చూపిన పూజాహెగ్డే ను చూసి పలువురు హీరోయిన్స్ చాలా నేర్చుకోవాల్సి ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eighteen =