‘ఆచార్య’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

Acharya First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Udpates,Acharya Movie Collections,Acharya First Day Collections,Acharya Latest Collections, Acharya Box-Office collections,Chiranjeevi Acharya Movie First Day Collections,Chiranjeevi and Ram Charan Mutli-Starrer Movie Achraya First Day Collections, Acharya First Day,Acharya Collections,Acharya Movie Box Office Collections

మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మెగా అభిమానులకు బాగా నచ్చేసింది కానీ కొన్ని చోట్ల మాత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజే సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది ఈసినిమా. ఈ చిత్రం ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ రూ..33కోట్ల షేర్ ని వ‌సూలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 53కోట్ల గ్రాస్ కలెక్ట్ ను చేసింది. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవి..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషించారు. రామ్ చ‌ర‌ణ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించింది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూసూద్ నటించాడు.శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =