ఫేక్ సీన్ తో ‘సామ్’ కు బర్త్ డే విషెస్..!

VD11 team surprises Samantha on her birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, VD11,VD11 Movie Team,VD11 Team Suprises Samantha,Samantha Birthday,Samantha happy Birthday,Samantha with Vijay Deverakonda Movie VD11, VD11 Shooting Updates,VD11 Shooting,VD11 Team Suprises Samantha with a Fake secen,Samantha upcoming Movie VD11 with Viajy Deverakonda,

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సమంత తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు సెలబ్రిటీల నుండి అభిమానుల నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. మరోవైపు తను నటిస్తున్న సినిమాల నుండి అప్ డేట్స్ కూడా వచ్చాయి. ఇక ఈసందర్బంగా #VD 11 చిత్రయూనిట్ కూడా సామ్ కు బర్త్ డే విషెస్ అందించారు. అయితే అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ప్లాన్ చేశారు చిత్రబృందం. తనకోసం ఫేక్ సీన్ ను క్రియేట్ చేసి ప్రాంక్ చేసి మరీ విషెస్ అందించారు. ఇక ఈవీడియోను విజయ్ దేవరకొండ తన ఇన్ట్సా ద్వారా షేర్ చేస్తూ సామ్ కు స్పెషల్ విషెస్ అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ వీడియోలో యాక్షన్‌ అనగానే సామ్‌ ఆ డైలాగ్‌ను చెబుతుంటుంది.. సడెన్ గా విజయ్ దేవరకొండ సమంత అనడంతో నవ్వేస్తుంది. ఈలోపు హ్యాపీ బర్త్‌డే సమంత అంటూ విజయ్‌ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. ఇక డైరెక్టర్‌ శివ నిర్వాణ సహా సెట్లోని వాళ్లంతా హ్యాపీ బర్త్‌డే అంటూ ఒక్కసారిగా అరిచి శుభాకాంక్షలు తెలుపుతారు. ఆ తర్వాత సెట్లోనే సామ్‌ బర్త్‌డేను సెలబ్రేట్‌ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

కాగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =