“ది వారియర్”మూవీ సెట్స్ కు అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran Visits The Warrior Movie Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anupama Parameswaran,Actress Anupama Parameswaran,Anupama Parameswaran Latest Updates,Anupama Parameswaran Latest News,Anupama Parameswaran Latest Movie Updates, Anupama Parameswaran Visits The Warrior Movie Sets,Anupama Parameswaran at Movie Sets of The Warrior,The Warrior Movie Uodates,The warrior Shoot Updates

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “ది వారియర్”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఉన్నది ఒకటే జిందగీ”, “హలో గురూ ప్రేమ కోసమే” మూవీస్ లో రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య స్నేహం ఉండడం తో ప్రస్తుతం రామ్ నటిస్తున్న “ది వారియర్” సెట్స్‌కు అనుపమ వెళ్ళి హలో… నమస్తే అండీ అంటూ హీరో రామ్ కు స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఒక్కసారిగా రామ్ స్వీట్ షాక్‌కి గురయ్యారు. యాక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు లింగుస్వామి, హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “దివారియర్”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 15 =