కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

Kiran Abbavaram Sammathame New Release Date Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Movie Updates,Kiran Abbavaram Latest Movie News,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram Sammathame Movie Updates, Kiran Abbavaram Sammathame Telugu Movie,Kiran Abbavaram Sammathame Movie Latest Release Date Fixed,Sammathame Release Date Fixed,Sammathame Release Date Confirmed, Kiran Abbavaram Sammathame Release Date Confirmed

కరోనా థర్డ్ వేవ్ వల్ల కూడా చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారిపోయాయి. ముందే రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు మారిపోవడంతో చిన్న సినిమాల రిలీజ్ డేట్లు కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం అయితే పెద్ద సినిమాలు పెద్దగా లేవు. పెండింగ్ లో ఉన్న సినిమాలు మొత్తం రిలీజ్ అయిపోయాయి. దీంతో చిన్న సినిమాలు మళ్లీ కొత్తగా రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారగా.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం సమ్మతమే చిత్రయూనిట్ కూడా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా సమ్మతమే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, అలానే రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా కూడా విడుదల తేదీని ప్రకటించింది. జూన్ 24వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ ఈసినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =