‘శివ కార్తికేయన్’ డాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

Don Movie Locks a New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Don,Don Telugu Movie,Don Movie Updates,Don latest Movie Updates,Don Latest News,Shiva karthikeya Don Movie Locks New Release Date, Shiva Karthikeya Don Movie latest Release Date Updates,Shiva Karthikeya Upcoming Movie Don New Release Date Announced,Shiva Karthikeya ComingUp Movie Don Shiva Karthikeya Don Movie Release Date Fixed,Shiva Karthikeya New Movie Don Release Date Confirmed

తమిళ టాలెంటెడ్ నటుడు శివ కార్తికేయన్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడారిలీజ్ చేస్తుంటాడు. గత ఏడాది డాక్టర్ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక
ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు శివ కార్తికేయన్ . ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా డాన్ సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అయితే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలిపారు కానీ అది కూడా వాయిదా పడింది. ఇక తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. మే 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.

కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. డాక్టర్ తరువాత శివకార్తికేయన్ తో ప్రియాంక చేస్తున్న రెండో సినిమా ఇది. ఇంకా ఈసినిమాలో ఎస్.జే సూర్య, సముద్రఖని, సూరి, మునికాంత్, కాళి వెంకట్, బాలా శరవణన్, శివాంగి తదితరులు నటిస్తున్నారు. శివ కార్తికేయ ప్రొడక్షన్స్ మరియు లైకా ప్రొడక్షన్స్ కలిసి ఈసినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 14 =