ఫేక్ న్యూస్ పై ‘సునీత’ ఆగ్రహం

Singer Sunitha Gets Angry About The Rumours,Singer Sunitha’s latest post goes viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Singer Sunitha Gets Angry,Singer Sunitha Gets Angry on Rumours,Singer Sunitha Gets Angry about Rumours,Singer Sunitha,Singer Sunitha Latest Updates,Singer Sunitha Post goes Viral in social media,Singer Sunitha in social media,Singer Sunitha Singer Sunitha latest Post in Instagram,Singer Sunitha post in Instagram Goes viral,Singer Sunitha Instagram Post Goes Viral in Social media

గాయ‌నిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత. ఇక గత ఏడాది తను రెండో వివాహం చేసుకున్న సంగతి కూడా విదితమే. ప్రముఖ డిజిటల్ అధినేత రామ్ ను రెండో వివాహం చేసుకున్నారు సునీత. ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సోషల్ మీడియాలో కూడా సునీత యాక్టీవ్ గానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు. అందులోనూ నేచర్ కు సంబంధించిన ఫొటోలు ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. అలానే నేడు తన సోషల్ మీడియా ద్వారా తన మామిడి తోటకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు సునీత. ఓ మామిడి చెట్టు దగ్గర కూర్చుని మామిడి కాయలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలకు సునీత బ్లెస్డ్‌ అనే క్యాప్షన్‌ జత చేసి పోస్ట్‌ చేశారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఫొటోలు పోస్ట్ చేసిన తరువాతే అసలైన రచ్చ మొదలైంది. సునీత తల్లి కాబోతుందా అంటూ.. గుడ్ న్యూస్ చెబుతున్నారా అంటూ వార్తలు మొదలయ్యాయి. ఇక ఈవార్తలపై స్పందించిన సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. మా తోటలో పండిన మొదటి మామిడి పంట గురించి పోస్ట్ పెడితే ఏదేదో ఊహించుకుంటూ వదంతులు పుట్టించారు.. ఇలాంటివి ఆపేయండి.. దండం రా నాయనా అంటూ పోస్ట్ పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 8 =