“F 3” మూవీ నుండి “ఊ ఆ అహా అహా లిరికల్ సాంగ్ రిలీజ్

F3 Movie Second Single Out Now,Venkatesh And Varun Tej Starrer F3 Second Single Woo Aaa Aha Aha Is Alluring!,F3 Movie Second Song Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Telugu Movie,F3 Movie Updates,Lyrical Song of Venkatesh And Varun Tej Starrer F3 Movie,Venkatesh And Varun Tej Starrer F3 Second Single Woo Aaa Aha Aha Is Alluring,F3 Second Single Woo Aaa Aha Aha Is Alluring,F3 Latest Movie Updates,F3 upcoming Movie,F3 New Updates,F3 Shoot Updates,Venkatesh And Varun Tej Starrer F3, F3 Movie Song,F3 Movie Second Song,F3 Movie Second Song Released,F3 Telugu Movie Second Lyrical Song Out,F3 Movie Second Song promo,Venkatesh and Varun Tej F3 Movie Second Song Released

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ “ఊ ఆ అహా అహా లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ సాంగ్ లో సునీల్ – సోనాల్ చౌహాన్ కూడా సందడి చేశారు. “F 3” మూవీకి స్పెషల్ అట్రాక్షన్‌గా తెరకెక్కిన ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్‌లో వైరల్ గా మారింది. “F 3” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =