సక్సెస్ ఫుల్ “పత్తర్ కే ఫూల్ ” (1991 )మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రవీనా టాండన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హీరో గోవిందా కు జోడీగా నటించిన పలు సూపర్ హిట్ మూవీస్ లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో రవీనా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్ని తెలుగు , తమిళ , కన్నడ మూవీస్ తో రవీనా ప్రేక్షకులను అలరించారు. 2004 సంవత్సరంలో డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ని వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత రవీనా కొన్ని సినిమాలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ 2 “మూవీ లో ప్రధాన మంత్రిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవీనా టాండన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. టాలీవుడ్ , బాలీవుడ్ అనే డిఫరెన్స్ లేదనీ , ఏ భాషలో తెరకెక్కినా ఇండియన్ మూవీ అనీ , ప్రభాస్ , రామ్ చరణ్ , యష్ లు పాన్ ఇండియా
స్టార్స్ అనీ కామెంట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























