ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు 111 కోట్ల ప్రాఫిట్ తో “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR Movie Collections,RRR Record Collections,RRR Box Office Collections,RRR World Wide Collections,RRR Movie latest Collections Updates, RRR Overseas Collections,RRR Collections in 17 Days,RRR Highest Grosser Movie In Film Industry,RRR Collects 111 Crores in 17 days,RRR Movie 17 Days Collections world wide, Jr NTR and Ram Charan Movie RRR,SS Rajamouli RRR Movie latest NewsBlockbuster Movie RRR Collections World wide

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన 3వ ఇండియన్ మూవీ గా “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో 17 రోజులకు 258.32 కోట్ల షేర్ 389.35 కోట్ల గ్రాస్ వసూలు అయ్యింది. గతంలో 17వ రోజుకు గాను అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 4.19 కోట్లతో “బాహుబలి” మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు “ఆర్ ఆర్ ఆర్ “మూవీ 4.51 కోట్లు వసూలు చేసి “బాహుబలి “రికార్డ్ ను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 17 రోజులకు”ఆర్ ఆర్ ఆర్ “మూవీ 1029 కోట్ల గ్రాస్‌ , 564.22 కోట్ల షేర్‌ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం సుమారు 111 కోట్ల రూపాయల ప్రాఫిట్ తో దూసుకుపోతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 19 =