“లైగర్” మూవీ కై అనన్య పాండే డబ్బింగ్ ప్రారంభం

Ananya Pandey Starts Dubbing for Liger,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ananya Pandey,Bollywood Actress Ananya Pandey,Ananya Pandey Movie Liger,Ananya Pandey Movie Updates,Ananya Pandey Latest News,Ananya Pandey Ddubbing For Liger movie,Ananya Pandey Dubbing Started for Liger Movie, Bollywood Actress Ananya Pandey,Liger Movie Updates,Vijay Deverakonda Liger Movie Updates,Ananya Pandey and Vijay Deverakonda Liger movie latest News,Vijay Deverakonda Upcoming movie Liger

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. చిత్ర హీరోయిన్ అనన్య పాండే తాజాగా ఈ సినిమాకి డబ్బింగ్‌ను ప్రారంభించారు. ఆ విషయాన్ని నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “లైగర్” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =