తమిళ హీరో విజయ్ పై పూజాహెగ్డే ప్రశంసలు

Pooja Hegde superb words about Thalapathy Vijay,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde latest Movie Updates,Pooja Hegde New Movie,Pooja Hegde Beast Updats, Pooja Hegde Beast Releasing on April,Pooja Hegde Abut Hero Vijay,Pooja Hegde Praise Hero Vijay,Thalapathy Vijay Beast Movie Updates, Thalapathy Vijay and Pooja hedge in Beast Movie,Pooja Hegde Praise Hero Thalapathy Vijay,Beast Realeasing on 14th April

హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య ““బీస్ట్ ”( తమిళ ) మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. స్టార్ హీరో విజయ్ తో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాననీ , ఆ కల ఇన్నాళ్లకు నెరవేరిందనీ , ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందనీ , బుట్ట బొమ్మ తర్వాత “బీస్ట్” సినిమాలోని ‘అరబిక్‌ కుత్తు’ పాట త‌న‌ను ఎంతో పాపులర్‌ చేసిందనీ చెప్పారు విజయ్ గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అనీ , చాలా ఫ్రెండ్లీ గా ఉంటారనీ , పని పట్ల చూపించే అంకితభావం, కష్టపడేతత్వం త‌నలో ఎంతో స్ఫూర్తి నింపాయనీ పూజాహెగ్డే విజయ్ పై ప్రశంసలు కురిపించారు. త‌న‌ బర్త్‌డేకు త‌న‌కు తెలియకుండానే విజయ్‌ సర్‌ప్రైజ్‌గా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారని పూజాహెగ్డే ఎంతో ఆనందంగా చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =